ప్రయాణానికి ముందే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇలా సరి చూసుకోవాలి
- July 28, 2021
కువైట్: కువైట్ ఆమోదించిన విధంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందడానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇండియా నుంచి కువైట్ వెళ్ళేవారికి ఇచ్చే వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో ఆ సర్టిఫికెట్ చెల్లుబాటయ్యేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. క్యుఆర్ కోడ్ ఇందులో అతి ముఖ్యమైనది. ఆ కోడ్, కోవిన్ పోర్టల్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. కోవిన్ పోర్టల్‌లోకి వెళ్ళి, అక్కడ కనిపించే స్కాన్ క్యుఆర్ కోడ్ అనే చోట ప్రెస్ చేయాలి. క్యుఆర్ కోడ్, బార్ కోడ్ సమర్పించాలి. స్కాన్ క్యు ఆర్ కోడ్ అని క్లిక్ చేయాలి. డివైజ్ కెమెరా కోసం నోటిఫికేషన్ వస్తుంది. డివైజ్ కెమెరా ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్‌ని కెమెరా ముందు వుంచి క్యుఆర్ కోడ్ కనిపించేలా చూడాలి. వెరిఫికేషన్ విజయవంతమైతే, సర్టిఫికెట్ కనిపిస్తుంది. లేకపోతే, సర్టిఫికెట్ ఇన్‌వ్యాలీడ్ అని వస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక









