ఆదివారం ప్రారంభం కానున్న బురైదియా డేట్ ఫెస్టివల్
- July 31, 2021
బురైదియా: బురైదియా డేట్ ఫెస్టివల్, ఆదివారం సిటీ ఆఫ్ డేట్స్‌లో ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో వ్యవసాయ రంగం ఈ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాగా, డేట్స్ ఫెస్టివల్‌ని కాసిమ్ మునిసిపాలిటీ నిర్వహిస్తోంది. కల్చర్ మినిస్ట్రీ సహాయ సమకారాలతో కలినరీ ఆర్ట్స్ అథారిటీ మద్దతుతో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వేలాది మంది ఫార్మర్స్ అలాగే యువత డేట్ ఫార్మింగ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. 4000 మందికి పైగా యంగ్ మెన్ అలాగే విమెన్ ఈ ఫెస్టివల్లో పాలుపంచుకోనున్నారు. 35 రోజులపాటు ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









