టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్
- August 01, 2021
అద్భుతమైన ఫీచర్స్ రిలీజ్ చేసింది టెలిగ్రామ్.ఏకంగా 1000 మందితో వీడియో కాల్ చేసుకోవచ్చు.అది కూడా హై క్వాలిటీ వీడియో కాల్ చేయొచ్చు.గ్రూప్ వీడియో కాల్ ద్వారా 1000 మందిని యాడ్ చేసే అవకాశం కల్పిస్తోంది టెలిగ్రామ్.వీడియో మెసేజెస్ రికార్డ్ చేయొచ్చు.ఇలా అనేక కొత్త ఫీచర్స్‌ని టెలిగ్రామ్ రిలీజ్ చేసింది.మరి లేటెస్ట్‌గా టెలిగ్రామ్ నుంచి విడుదలైన ఫీచర్స్ గురించి తెలుసుకోండి.
Group Video Calls 2.0: గ్రూప్ వీడియో కాల్ ద్వారా 30 మంది యూజర్ల వరకు యాడ్ కావొచ్చు. 1000 మంది యాడ్ కావొచ్చు.ఆన్‌లైన్ లెక్చర్స్ వినొచ్చు.ఈ సంఖ్యను మరింత పెంచుతామంటోంది టెలిగ్రామ్.
Video Messages 2.0: ఇక హై క్వాలిటీ వీడియో రికార్డ్ చేసి షేర్ చేసే అవకాశం కల్పిస్తోంది టెలిగ్రామ్. ఇందుకోసం కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది.వీడియో రికార్డ్ చేసేప్పుడు మీ మొబైల్‌లో ఉన్న ఆడియో ఫైల్స్ ప్లే చేయొచ్చు.
Video Playback Speed: వీడియో ప్లే బ్యాక్ స్పీడ్ మార్చుకునే ఫీచర్ రిలీజ్ చేసింది టెలిగ్రామ్. 0.2x, 0.5x, 1.5x, 2x స్పీడ్స్‌తో వీడియో చూడొచ్చు.
Timestamp Links: ఏవైనా వీడియో ఫైల్స్ షేర్ చేసినప్పుడు టైమ్ స్టాంప్ క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకు 0:30 అని టైమ్‌స్టాంప్ లింక్ క్రియేట్ చేస్తే ఆ టైమ్ నుంచే వీడియో చూడొచ్చు.
Screen Sharing With Sound: వీడియో కాల్‌లో స్క్రీన్ షేర్ చేసే ఫీచర్ కూడా రూపొందించింది టెలిగ్రామ్. డివైజ్ లోని సౌండ్ కూడా బ్రాడ్‌క్యాస్ట్ అవుతుంది.
Auto-Delete After 1 Month: టెలిగ్రామ్‌లోని ఛాట్స్ ఒక రోజు, ఒక వారంలో ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు. ఇకపై ఒక నెల రోజు కూడా టైమ్ సెట్ చేయొచ్చు.
Precision Drawing: మీడియా ఎడిటర్ ద్వారా మీ ఫోటోలు, వీడియోలను డ్రాయింగ్స్, టెక్స్ట్, స్టిక్కర్స్ ద్వారా డెకరేట్ చేయొచ్చు. టెలిగ్రామ్ డెస్క్‌టాప్ యాప్ ద్వారా కూడా ఫోటోలు ఎడిట్ చేయొచ్చు.
Message Sending Animations on Android: టెక్స్‌ట్ మెసేజెస్‌లో లైట్ వెయిట్ యానిమేషన్స్ వచ్చాయి.
New In-App Camera on iOS: ఐఓఎస్ యూజర్లకు కొత్తగా ఇన్-యాప్ కెమెరా వచ్చింది. దీంతో పాటు 0.5x, 2x ప్లే బ్యాక్ స్పీడ్ కూడా వచ్చింది.
Passcode Animations: పాస్‌కోడ్ లాక్ ఇంటర్‌ఫేసెస్‌కి కొత్త యానిమేషన్స్ జోడించింది టెలిగ్రామ్.
Password Recovery and Reminders: టూస్టెప్ వెరిఫికేషన్ పాస్‌వర్డ్ కోసం సెట్టింగ్స్‌లో కొత్త ప్రాంప్ట్ యాడ్ చేసింది. ఒకవేళ మీరు పాస్‌వర్డ్ మర్చిపోతే కొత్త పాస్‌వర్డ్ రీసెట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. రికవరీ ఇమెయిల్ లేకపోయినా ఈ ఆప్షన్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం







