అత్యధిక ఇస్లామిక్ దేశాల్లో హిజ్రి న్యూ ఇయర్ డేట్ దాదాపు ఖాయం
- August 03, 2021
యూఏఈ: మెజార్టీ ఇస్లామిక్ దేశాల్లో ఇస్లామిక్ న్యూ ఇయర్ - హిజ్రి న్యూ ఇయర్ లేదా అరబిక్ న్యూ ఇయర్ ఒకే రోజు రావొచ్చని అరబ్ ఆస్ట్రోనమీ కేంద్రం అభిప్రాయపడింది. గ్రెగోరియన్ న్యూ ఇయర్ తరహాలో కాకుండా ఇస్లామిక్ న్యూ ఇయర్ లూరాన్ సిస్టమ్ ఆధారంగా వుంటుంది. ముహర్రం ఇస్లామిక్ క్యాలెండర్లో తొలి నెల. ముహర్రం ఆగస్ట్ 10న వచ్చే అవకాశం వుంది చాలా ఇస్లామిక్ దేశాల్లో. ప్రస్తుత జుల్ హిజా గనుక 29 రోజులు కొనసాగితే, ఇస్లామిక్ న్యూ ఇయర్ ఆగస్ట్ 9న మొదలవుతుంది. అదే 30 రోజులు వుంటే మాత్రం ఆగస్ట్ 10న కొత్త సంవత్సరం మొదలవుతుంది. మూన్ సైటింగ్ ఆధారంగా ఇది నిర్ధారించబడుతుంది. 2021 మొదట్లో అంచనాల ప్రకారం ఆగస్ట్ 12న ముహర్రం వస్తుందని భావించారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







