వాది విషాదం..ఈతకు వెళ్లి బాలుడి మృతి
- August 04, 2021
ఒమన్: ఒమన్ లోని సోహర్ విలాయత్ పరిధిలోని వాదిలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం వెళ్లిన 13 ఏళ్ల బాలుడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఉత్తర అల్ బటినా గవర్నర్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ..ప్రమాద సమాచారాన్ని అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుంది. బాలుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అతని మృత దేహాన్ని వెలికి తీసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు. ఈత కోసం కేటాయించని నీటి ప్రదేశాలకు పిల్లలను పంపించకూడాదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!







