వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు నిధులు విడుదల

- August 05, 2021 , by Maagulf
వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు నిధులు విడుదల

తెలంగాణ: వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు జీవో జారీ అయ్యింది. 76 దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తూ.. 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.నిన్న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటించడం..ఇవాళ దళిత బంధు జీవో రావడం వెంటవెంటనే జరిగిపోయాయి.మొదట ఆగస్టు 16న హుజురాబాద్‌లో దళిత బంధు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఐతే.. అనూహ్యంగా ఇవాళ్టి నుంచే వాసాలమర్రిలో దళిత బంధు అమలులోకి వచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com