ఎస్‌బీఐ ఖాతాదారులకు అలెర్ట్..
- August 05, 2021
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. ఆగష్టు 6-7 మధ్య తేదీల్లో కొన్ని గంటల పాటు డిజిటల్ లావాదేవీలు పని చేయవని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
మెరుగైన బ్యాంకింగ్ సేవల నిమిత్తం మైంటైనెన్స్ పనులు జరుగుతున్నాయని.. అందువల్ల కస్టమర్లు తమకు సహకరించాలని” ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా కోరింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫార్మ్స్ అయిన యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బిజినెస్ సేవలు ఆగష్టు 6వ తేదీ రాత్రి 10.45 గంటల నుంచి ఆగష్టు 7వ తేదీ తెల్లవారుజాము 1.15 గంటల వరకు పని చేయవని ఈ విషయాలను గుర్తించికోవాలని కస్టమర్లను సూచించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







