మలేసియా నుంచి మక్కాకి స్విమ్ చేసే యత్నం: వ్యక్తి అరెస్ట్
- August 05, 2021
మలేసియా: మలేసియా నుంచి మక్కాకి స్విమ్ చేస్తూ వచ్చేందుకు ప్రయత్నించిన 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.టాంజుంగ్ సిటీ మెరీనా వద్ద సముద్రంలోకి దూకిన నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నిందితుడు ఇలాంటి సాహసాలు చేయబోయాడు. కాగా, నిందితున్ని పెనాంగ్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. జలాన్ పెరాక్ సైకియాట్రిక్ వార్డులో అతనికి చికిత్స అందిస్తున్నారు.మక్కాకి స్విమ్ చేసుకుంటూ రావాలని నిందితుడు ఎందుకు అనుకున్నాడో తెలియరాలేదు.సౌదీ అరేబియా నుండి 4,455 నాటికల్ మైళ్ల దూరంలో మలేసియా ఉంది.
తాజా వార్తలు
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్









