ప్రతిరోజూ 100,000 వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్లు
- August 05, 2021
కువైట్: దేశంలో కరోనా పరిస్థితులపై ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా ఖాలిద్ అల్ అమాద్ అల్ సబా క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరగాలని ప్రైమ్ మినిస్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ, రోజూ 100,000 కు పైగా వ్యాక్సినేషన్ అపాయింటుమెంట్లు ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మరింత పెంచాలనీ, ఆసుపత్రుల్లో మెరుగైన సేవల్ని ఇంకా పెంచాలనీ ప్రైమ్ మినిస్టర్ సూచించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









