కృష్ణా పుష్కరాల కోసం 241 కోట్ల రూపాయలతో పనులు..
- March 12, 2016
కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో 241 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన శనివారం ఇక్కడి దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వరకూ పుష్కర ఘాట్ల పనుల తీరును పరిశీలించారు. అన్ని పనులనూ సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







