ఈ నెల 26న వస్తున్న 'రుద్రమదేవి'
- June 04, 2015
అనుష్క టైటిల్ రోల్ లో నటించిన 'రుద్రమదేవి' సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ విషయాన్ని సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ మిక్సింగ్ జరుగుతోందని, ఇటీవలే రీరికార్డింగ్ పూర్తయిందని చెప్పారు. ఇళయరాజా నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజుల పాటు లండన్ లో రీరికార్డింగ్ జరిగిందన్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో జూన్ 26వ తేదీనే సినిమాను విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, ఇంకా ప్రధాన పాత్రల్లో రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







