వాంటెడ్ అనుమానితులతోపాటు 74 మంది ఇల్లీగల్ కార్మికుల అరెస్ట్
- August 09, 2021
మనామా: రెసిడెన్స్ మరియు వర్క్ పర్మిట్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 74 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇర్రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అలాగే స్ట్రీట్ వెండర్స్ వ్యవహారాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై చర్యల నేపథ్యంలో ఈ అరెస్టుల జరిగాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్, సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ మరియు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సంయుక్తంగా ఈ తనిఖీల కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొందరు వాంటెడ్ అనుమానితుల్ని కూడా ఈ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







