భార్యను కిరాతకంగా చంపిన భర్త అరెస్ట్
- August 09, 2021
తైఫ్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ - పోలీసు శాఖ, ఓ యువ సౌదీ పౌరుడ్ని అరెస్ట్ చేసింది. నిందితుడికి ఇటీవల పెళ్ళి కాగా, భార్యను అతి కిరాతకంగా రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్ళయిన వారం రోజులకే ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు అధికారులు. కారులో తన భార్యతో వెళుతూ, నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అటువైపుగా వెళుతున్న కొందరు సమాచారం అందించడంతో సెక్యూరిటీ సిబ్బంది, రెడ్ క్రిసెంట్ అథారిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ బాధితురాలు రక్తపు మడుగులో కనిపించారు. ఆ వెంటనే, విచారణ ప్రారంభించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







