కొత్త ఎమిరేట్స్ ఐడీ కార్డులు అందుకుంటున్న రెసిడెంట్స్
- August 09, 2021
యూఏఈ: ఈ ఏడాది జూన్ నుంచి కొత్త మరియు మరింత అభివృద్ధి పరచిన ఎమిరేట్స్ ఐడీకార్డుల్ని రెసిడెంట్స్ అందుకుంటున్నారు. ఐడెంటిటీ కార్డులు అలాగే పాస్‌పోర్టులకు సంబంధించి ఇది సరికొత్త మార్పు అని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ (ఐసిఎ) వెల్లడించింది. కొత్త మార్పులు చేసినప్పటికీ, ఎమిరేట్స్ ఐడీ ఫీజు మాత్రం మార్చలేదని ఐసిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







