IDBI బ్యాంకులో ఉద్యోగాలు..
- August 10, 2021
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వివిధ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఐడీబీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐడీబీఐ గ్రేడ్-A రిక్రూట్మెంట్ ఒక సంవత్సరం పో స్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా క్యాంపస్‌లో 9 నెలల పాటు స్టడీస్, ఐడీబీఐ బ్యాంకు బ్రాంచ్‌లలో 3 నెలల పాటు ఇంటర్న్ షిప్ ఉంటుంది. కోర్సుపూర్తి చేసిన వారిని అసిస్టెంట్ మేనేజర్‌గా నియమించనున్నారు. అయితే అసిస్టెంట్ మేనేజర్ అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22,2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్తర,తూర్పు, పశ్చిమ, దక్షిణ మండలాల పరిధిలో మొత్తం 650 ఖాళీలను భర్తీ చేస్తోంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ల సమర్పణ ప్రారంభ తేదీ: 10 ఆగస్టు 2021
దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించడానికి చివరి తేదీ: 22 ఆగస్టు 2021
IDBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ తేదీ – 27 ఆగస్టు 2021 తర్వాత అన్ని కేంద్రాలలో IDBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ పరీక్ష తేదీ – 04 సెప్టెంబర్ 2021
IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22
IDBI Bank Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వివిధ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి...
IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22
IDBI Bank Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వివిధ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఐడీబీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐడీబీఐ గ్రేడ్-A రిక్రూట్మెంట్ ఒక సంవత్సరం పో స్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా క్యాంపస్‌లో 9 నెలల పాటు స్టడీస్, ఐడీబీఐ బ్యాంకు బ్రాంచ్‌లలో 3 నెలల పాటు ఇంటర్న్ షిప్ ఉంటుంది. కోర్సుపూర్తి చేసిన వారిని అసిస్టెంట్ మేనేజర్‌గా నియమించనున్నారు. అయితే అసిస్టెంట్ మేనేజర్ అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22,2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్తర,తూర్పు, పశ్చిమ, దక్షిణ మండలాల పరిధిలో మొత్తం 650 ఖాళీలను భర్తీ చేస్తోంది.
IDBI అసిస్టెంట్ మేనేజర్ జీతం:
స్టైపెండ్ (శిక్షణ సమయంలో): శిక్షణ కాలంలో (9 నెలలు) – నెలకు `2,500/. అలాగే ఇంటర్న్‌షిప్ వ్యవధిలో (3 నెలలు) -` 10,000/ – నెలకు.
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ గా బ్యాంక్ సర్వీస్‌లలో చేరిన తర్వాత, కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత: గ్రేడ్ A లో అసిస్టెంట్ మేనేజర్లకు వర్తించే ప్రాథమిక వేతనం.
అర్హతలు:
కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ (SC/ST/PWD కోసం 55 శాతం)
IDBI అసిస్టెంట్ మేనేజర్ వయస్సు పరిమితి:
కనీస: 21 సంవత్సరాలు
గరిష్ట: 28 సంవత్సరాలు
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







