18 ఏళ్ళు పైబడిన వలసదారులకు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న ఒమన్

- August 12, 2021 , by Maagulf
18 ఏళ్ళు పైబడిన వలసదారులకు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న ఒమన్

ఒమన్: ఒమన్ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వలసదారులకు ఆక్స్‌ఫర్డ్ ఆస్ర్టాజెనకా వ్యాక్సిన్‌ని మసిరా స్పోర్ట్సు క్లబ్ వద్ద ఆగస్టు 13 శుక్రవారం నుండి అందించనుంది. రెండు వారాల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. వ్యాక్సిన్ పొందాలనుకునేవారు తమ రెసిడెన్సీ కార్డును వెంట తెచ్చుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com