అల్ దహిరా గవర్నరేట్‌లో ప్రవాసీయులకు నో వ్యాక్సిన్
- August 13, 2021
ఒమన్: అల్ దహిరా గవర్నరేట్‌లోని అల్ ముహల్లాబ్ ఇబ్న్ అబి సుఫ్రా హాల్ వ్యాక్సిన్ సెంటర్లో దేశ పౌరులకు మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రవాసీయులకు ఈ వ్యాక్సిన్ సెంటర్లో ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఇవ్వటం లేదని వెల్లడించింది. అల్ దహిరా గవర్నరేట్‌లోని అల్ ముహల్లాబ్ ఇబ్న్ అబి సుఫ్రా హాల్ వ్యాక్సిన్ సెంటర్లో ప్రవాసీయులకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ ప్రకటలన వెలువరించింది. ప్రవాసీయులకు వ్యాక్సిన్ ఇచ్చే గడువును భవిష్యత్తులో ప్రకటిస్తామని, ప్రస్తుతానికి ప్రవాసీయులకు టీకాలు ఇవ్వటం లేదని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







