అబ్దాలీలో అగ్ని ప్రమాదం: ముగ్గురు ఆసియా జాతీయుల మృతి

- August 14, 2021 , by Maagulf
అబ్దాలీలో అగ్ని ప్రమాదం: ముగ్గురు ఆసియా జాతీయుల మృతి

కువైట్: అబ్దాలీ ప్రాంతంలోని ఓ వర్కర్స్ అకామడేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ముగ్గురు కార్మికుల్ని బలి తీసుకుంది. మృతుల్ని ఆసియా జాతీయులుగా గుర్తించారు. అబ్దాబీ కేంద్రాల నుంచి ఫైర్ బ్రిగేడ్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంతల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించింది. 200 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ వర్కర్స్ అకామడేషన్ వుంది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com