మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇరువురు చైనా మహిళలకు ఐదేళ్లు జైలుశిక్ష
- March 13, 2016
ఇరువురు చైనా మహిళలు బహెరిన్ లో ఒక రహస్య ఏజెంట్ కు షబు విక్రయించిన నేరంలో ఐదేళ్లు కారాగారముతో పాటు 3,000 దినార్ల జరిమానాగా విధించారు. అంతర్గత మంత్రిత్వ వ్యతిరేక మాదక శాఖ ఒక చిట్కాను ప్రయోగించింది. తొలుత వారిని సంప్రదింఛిన ఓ అధికారి తమకు ఆ మాదక ద్రవ్యం కావాలని నమ్మకంగా చైనా మహిళలను కోరారు. ఆ షబును అంధ చేస్తే 1000 దినార్ల ను ఇస్తానని వారికి ఆశ చూపడంతో వారు జుఫ్ఫిర్ ప్రాంతంలో కలవటానికి అంగీకరించారు. వీరి కోసం సిద్ధంగా ఉన్న పోలీస్ అధికారులు అకస్మాతుగా మాదక ద్రవ్యం అందచేసే సమయానికి దాడి చేసి వారిని అరెస్టు చేసి అదుపులోనికి తీసుకొన్నారు. వారు ఇచ్చిన వివరాల ప్రకారం మరో మహిళ కోసం వారి అపార్ట్మెంట్ పై దాడి చేసారు, అక్కడ ఉన్న మహిళ అసాధారణ స్థితిలో ఉంది. మాదకద్రవ్య పరీక్షలో ఆమె విఫలమైంది. కాని వీరితో కలిసి ఒకే చోట ఉంటున్నందుకు మూడవ మహిళకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







