ఆహ్లాదంగా ముగిసిన "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2
- March 13, 2016
మ్యూసిక్ ఇండియా వారి "మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-2 మొన్న 11-మార్చ్-2016 శుక్రవారం సాయంత్రం దుబాయ్ ఇండియా క్లబ్ లో ఎంతో ఆహ్లాదంగా ముగిసింది. మ్యూసిక్ డైరెక్టర్ ద్వయం శంకర్-జైకిషన్ ల ఆ పాత మాధురాలను ఈ తరం కొంపోశర్స్ విశాల్-శేఖర్ ల సూపర్ హిట్ పాటలతో కలిపి ఆన్లైన్ ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేయబడిన "మేరీ ఆవజ్ సునో" సింగర్స్ మ్యూసిక్ ఇండియా టీమ్ తో కలిసి అధ్భుతంగా ఆలపించి ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు.
ఎపిసోడ్-2 కి సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ మ్యూసిక్ ఇండియా టీమ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంది.
"మేరీ ఆవజ్ సునో" ఎపిసోడ్-౩ మరో విన్నూత్న కాన్సెప్ట్ తో జూన్ నెల మొదటి వారం లో అబూ ధాబీ లో జరుగుతుందని మ్యూసిక్ ఇండియా వారు ఈ ప్రోగ్రామ్ లో ప్రకటించారు.
మ్యూసిక్ ఇండియా ప్రోగ్రాంస్ లో పాల్గొన దలచిన వారు Facebook.com/MusicIndiaAtDubai పేజ్ ని follow అవ్వగలరు.


తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







