'వాట్సప్ ఫొటోలు' గ్యాలరీలో వద్దా?
- March 13, 2016
నేడు అధిక శాతం మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ మొదటి స్థానంలో నిలుస్తుంది. నిత్యం ఇందులో చాటింగ్‌లు, వాయిస్ కాలింగ్‌లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఫొటోలు, వీడియోల షేరింగ్ కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే యూజర్లకు నిత్యం అధిక సంఖ్యలో వాట్సప్ ఫొటోలు ఇతర వ్యక్తుల ద్వారా షేర్ అవుతున్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంక అంతే. అవి కెమెరాకు చెందిన గ్యాలరీలోనూ కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక శాతం మంది యూజర్లు వాట్సప్‌లో షేర్ అయిన ఫొటోలు గ్యాలరీలో కనిపిస్తే ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ టిప్ ఉపయోగపడుతుంది. దీని వల్ల వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న ఫొటోలు గ్యాలరీలో కనిపించవు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







