వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు: 85 శాతం అభ్యర్థనల తిరస్కరణలు

- August 19, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు: 85 శాతం అభ్యర్థనల తిరస్కరణలు

కువైట్: వ్యాక్సినేషన్ మినహాయింపు కమిటీ, 300కి పైగా అభ్యర్థనల్ని పరిశీలించింది కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌కి సంబంధించి. గత ఆదివారం నుంచి ఈ మినహాయింపు అభ్యర్థనల దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. వీటిల్లో 85 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మినిస్ట్రీ పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఆ అభ్యర్థనలు లేకపోవడమే కారణం. సంబంధిత మెడికల్ రిపోర్టులు ప్రభుత్వ వైద్య కేంద్రాల నుంచి సమర్పించాల్సి వుంటుంది మినహాయింపుల కోసం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com