ఆగష్టు 24 వరకు ఆ విమానాల రద్దు
- August 19, 2021
యూఏఈ: ఇండియన్ క్యారియర్ ఇండిగో ఒక వారం పాటు యూఏఈ కి వెళ్లే విమానాలను రద్దు చేసింది. కార్యాచరణ సమస్యల కారణంగా యూఏఈ కి అన్ని ఇండిగో విమానాలు ఆగష్టు 24 వరకు రద్దు చేయబడ్డాయి అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
'మేము మా ప్రయాణీకులందరికీ సమాచారం అందించాము మరియు మేము కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తర్వాత వాళ్లకు డబ్బు వాపసు లేదా ఇతర విమానాలలో ప్రయాణ సదుపాయాన్ని అందిస్తాము' అని ప్రకటన చేసింది ఇండిగో.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







