19,000 కిలోల డ్రగ్స్, 81,000 లీటర్ల లిక్కర్ స్వాధీనం

- August 19, 2021 , by Maagulf
19,000 కిలోల డ్రగ్స్, 81,000 లీటర్ల లిక్కర్ స్వాధీనం

సౌదీ అరేబియా: 2021 తొలి అర్థ భాగంలో 1,000 స్మగ్లింగ్ ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు జకత్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ వెల్లడించింది. కాగా, 126 మిలియన్ నార్కోటిక్ పిల్స్, 19,000 కిలోల డ్రగ్స్, 60,000 బాటిళ్ళ వైన్, 81,000 లీటర్ల లిక్కర్ ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 39 టన్నుల గూడ్స్ ఈ సమయంలో ప్రాసెస్ చేయడం జరిగింది. 302 బిలియన్ సౌదీ రియాల్స్ విలువైన వస్తువులగా వీటిని గుర్తించారు. 36 మిలియన్ టన్నుల గూడ్స్, కస్టమ్స్ పోర్టుల ద్వారా ఎగుమతి చేయడం జరిగింది. వాటి విలువ 128 బిలియన్ సౌదీ రియాల్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com