ఒమన్ రక్తదానం కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి

- August 19, 2021 , by Maagulf
ఒమన్ రక్తదానం కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి

మస్కట్: విలాయత్ ఆఫ్ సుర్ ప్రాంతంలో ఆగస్ట్ 27న ఒమనీ విమెన్ అసోసియేషన్ వద్ద జరిగే రక్త దాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. బిదాయత్ ఖాయిర్ వాలంటీర్ బృందం, బ్లడ్ బ్యాంక్ సుర్ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఆగస్ట్ 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐడెంటిటీ ప్రూఫ్ తీుకురావడంతోపాటు ఫేస్ మాస్కుని ధరించి రావాలని నిర్వాహకులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com