24 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం : ఆఫ్ఘన్
- March 13, 2016
ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు నంగర్హర్ ప్రావిన్స్‌లో సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 24 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. రెండువారాల క్రితం అచిన్ జిల్లాలో సైనిక ఆపరేషన్ ప్రారంభించామని, ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని మొత్తం ఐఎస్ ఉగ్రవాదులను ఏరివేశామని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసే వరకూ సైనిక ఆపరేషన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







