అనుకూలంగా వార్షిక బడ్జె : ఈటెల రాజేందర్
- March 13, 2016
అన్ని వర్గాలకు అనుకూలంగా వార్షిక బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ రోజు బడ్జెట్ సందర్భంగా ఆయన అసెంబ్లికి బయలుదేరారు. అసెంబ్లికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో లక్షా 30వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకున్న తర్వాతే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అన్నారు.కన్నీళ్లు, కష్టాలు లేని రాష్ట్రంగా తెలంగాణ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా కాబోతోందన్నారు. మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ముందుకువెళ్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







