మినిస్ట్రి పేరుతో ఫేక్ వెబ్ సైట్లు..అప్రమత్తంగా ఉండాలని సూచన
- August 22, 2021
కువైట్: కొందరు కేటుగాళ్లు మంత్రిత్వ శాఖ అధికార వెబ్ సైట్ల తరహాలోనే నకిలీ వెబ్ సైట్లు రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ పేరుతో బ్యాంక్ వివరాలను అడుగుతున్నారని అలాంటి ఫేక్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫేక్ వెబ్ సైట్ నిర్వాహకుల మాయలో పడి బ్యాంక్ వివరాలను ఇస్తే..బ్యాంక్ లోని నగదును కాజేసే ప్రమాదం ఉందని తెలిపింది. బ్యాంక్ వివరాలను ఆన్ లైన్ ద్వారా షేర్ చేసుకోవద్దని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









