ఫాహ్డ్ రాజుగారి కారు కాజ్ వే మీద ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కోలేదు
- March 14, 2016
కొన్ని సామాజిక మాధ్యమాలు ఫాహ్డ్ రాజుగారి కారు కాజ్ వే మీద ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కొని ఇబ్బందులు పడినట్లు ప్రచారం కాబడుతున్నవార్తలో ఏమాత్రం నిజం లేదని ఒక ఉన్నతాధికారి ఖండించారు. మధ్యంతర సెలవుల కారణంగా సౌదీ అరేబియా నుండి బహరేన్ కు వచ్చే సందర్శకులతో ట్రాఫిక్ ప్రవాహం అధికం కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడం వాస్తవమేనని ఈ సందర్భంగా ఆయన అంగీకరించారు. ఎక్కువ సంఖ్యలో సందర్శకులు ఈ కాజ్ వే మీద ప్రయాణిస్తున్నప్పటకీ, వచ్చే మార్గంలో కానీ, వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఒక గంటకు మించి ఉండదని ఆయన వివరించారు. గల్ఫ్ దేశాల సమాఖ్య నుండి , సౌదీ అరేబియా నుండి బహ్రెయిన్ వస్తున్న సందర్శకులకు ఆయన స్వాగతం చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







