చెక్కుల పట్ల నిరాధరణ - " ఇ - డబ్బుల " పట్ల ఆదరణ
- March 14, 2016
కొత్త ఒక వింత...పాత ఒక రోత అన్నట్లుగా తయారయ్యంది బహ్రెయిన్ లో బ్యాంకు చెక్కుల పరిస్థితి. వీటి వాడకం క్రమేపీ తగ్గిపోతుందని సర్వే లు సైతం తేల్చిచెబుతున్నాయి. నిధులను బదిలీ చేయడానికి ప్రజలు ఆన్ లైన్ వంటి పలు రకాల సౌకర్యవంతమైన ఇతర హైటెక్ విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. సమాచారం, ఇ- గవర్నమెంట్ అధికారులు తాజాగా విడుదల చేసిన గణాంకాలు ప్రకారం 38 శాతం మంది ప్రజలు తమ ఆర్థిక చెల్లింపుల్లో ఇ డబ్బుల ద్వారా లేక ఆన్ లైన్ , స్మార్ట్ ఫోన్ల విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది గత ఏడాది కంటే మూడు రెట్లు పెరిగిందని నివేదిక తెలియచేస్తుంది, ఇన్ఫర్మేషన్ మరియు ఇ - గవర్నమెంట్ అథారిటీ వైస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాకరేయ అహ్మద్ ఆల్ఖ్హజ ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఆర్ధిక లావాదేవీలు మరియు చెల్లింపులు జాతీయ పోర్టల్ (బహరేన్ .బి హెచ్) వివరాల ప్రకారం 35 మిలియన్ బహ్రేయినీ దినార్ల మొత్తంగా ఈ పెరుగుదల ఉంది, అలాగే 32 శాతం ఆర్ధిక లావాదీవిలు ఆసక్తికరంగా, స్మార్ట్ ఫోన్ల లోని అప్లికేషన్ ద్వారా జరగడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







