రేపు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న జగన్
- March 14, 2016
స్పీకర కోడోల శివప్రసాదరావుపై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్ష నేత వైకాపా అధినేత జగన్ అన్నారు. శాసన సభ రేపటికి వాయిదా పడటంతో ఆయన మీడియాతో మాట్లాడారు. కౌరవ సభనుచూశామని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపైనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చేయబోతున్నామని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







