విజయ్‌చందర్ మరోసారి సాయిబాబా పాత్రలో
- March 14, 2016
సీనియర్ నటులు విజయ్‌చందర్ మరోసారి సాయిబాబా పాత్రలో నటిస్తున్నారు. ఆయన తొలిసారి బాబాగా నటించిన 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం' విడుదలై ముప్పై ఏళ్లు అవుతోంది. సుదీర్ఘ విరామం తరువాత విజయ్‌చందర్ మళ్లీ బాబాగా నటిస్తున్న చిత్రం 'సాయే దైవం'. స్వీయ దర్శకత్వంలో జి.యల్.బి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పతాక సన్నివేశాలు హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ -''బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌లో పాటలు, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాత: భవాని అర్జున్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.ఎస్. రామకృష్ణ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







