చిలగడదుంప స్వీట్
- March 14, 2016
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 50 గ్రా., బెల్లం - 100 గ్రా., సోంపు - 5 గ్రా., ఉడికించి మెదిపిన చిలగడదుంప గుజ్జు - 1 కప్పు కిస్మిస్ - గుప్పెడు, యాలకులపొడి - 1 టీ స్పూను, పంచదార పొడి కొంత
తయారుచేసే విధానం: వేడినీటిలో బెల్లం కరిగించి చల్లార్చాలి. ఆ నీటితో గోధుమపిండి, మెదిపి ఉంచుకున్న చిలగడదుంప గుజ్జు, కిస్మిస్, సోంపు, యాలకులపొడి వేసి చిక్కని జారులా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడిచేశాక ఒక్కో స్పూను చొప్పున చిలగడదుంప జారుని వేసి బూరెల్లా దోరగా వేగించుకోవాలి. తీసిన తరువాత వీటిని పంచదార పొడిలో దొర్లించి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







