నిర్మాత దగ్గర తీసుకున్న 10 కోట్ల అడ్వాన్స్ ని వడ్డీ తో కలిపి తిరిగి ఇచ్చేశాడట
- March 15, 2016
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోల్లో మహేష్ బాబు ఒకడు..తన సినిమా ఏంటో, దాని ప్రమోషన్ ఏంటో అంతే తప్ప సక్సెస్ ని హీరోలతో ఎంజాయ్ చేద్దాం, పార్టీలు చేద్దాం అనేవి అతనికి తెలియదు. సినిమా పూర్తి కాగానే ఏ చక్క ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తాడు..అటువంటి హీరో తాజాగా ఓ నిర్మాత కు రెమ్యునరేషన్ తిరిగిచ్చాడు అనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి..ఇంతకి ఆ మేటర్ ఏంటో చూద్దాం..ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ దర్శకత్వం లో హారిక& హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ఓ సినిమాకు ఒప్పుకున్నాడు..కానీ ఇంతలోమురగదాస్ స్టోరీకి ఒకే చెప్పడంతో 2017 వరకు ఖాళీగా లేనందున , నిర్మాత రాధాకృష్ణ దగ్గర తీసుకున్న 10 కోట్ల అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేశాడట అంతే కాదు ఆ డబ్బుకి తోడు ఇన్నాళ్ళు తన వద్ద పెట్టుకున్నందుకు అదనంగా వడ్డీ కూడా కలిపి నిర్మాత కు తిరిగిచ్చేశాడట. వార్త తెలుసుకున్న సినీ వర్గాలు మహేష్ మంచి తనాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







