196 కిలోల హాషిష్ స్మగ్లింగ్‌కి అడ్డుకట్ట
- September 24, 2021
సౌదీ: సౌదీ అథారిటీస్ జజాన్ ప్రాంతంంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. 196 కిలోల హాషిష్ స్మగ్లింగ్ చేస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. నిందితుడు తన కారులోని సీక్రెట్ కంపార్టుమెంట్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నట్లు అథారిటీస్ వెల్లడించాయి. సెక్యూరిటీ రెజిమెంట్స్ పెట్రోల్ సిబ్బంది మూడు ప్యాకేజీల నార్కోటిక్ ప్లాంట్ ఖత్, ఓ లైసెన్సు లేని తుపాకీ, ఆరు లైవ్ బుల్లెట్స్ అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







