ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
- September 24, 2021
మస్కట్: ఒమన్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల్ని మసీదుల్లో నిలిపివేయడం జరిగింది. కాగా, సుప్రీం కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు, శుక్రవారం ప్రార్థనల్ని సెప్టెంబర్ 24 నుంచి అనుమతిస్తున్నారు. అయితే, కొన్ని నిబంధనల్ని విధించారు ఈ ప్రార్థనలకు హాజరయ్యేవారికి సంబంధించి. పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే అనుమతిస్తారు. ప్రత్యేకంగా కార్పెట్లను తెచ్చుకోవాల్సి వుంటుంది. ఫేస్ మాస్క్ తప్పనిసరి. మసీదుల్లో 50 శాతం సామర్థ్యం వరకే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







