రోగనిరోధక శక్తిని పెంచే గ్రీన్ టీ..
- September 26, 2021ఉదయాన్నే మనలో చాలా మందికి ఓ కప్పు వేడి వేడి కాఫీ లేదా టీ కడుపులో పడందే కాలు కదలదు. చురుగ్గా ఏ పనీ చేయాలనిపించదు. అయితే, ప్రస్తుతం ప్రబలుతున్న కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకోసం ఓ కప్పు గ్రీన్ టీని తాగమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. గ్రీన్ టీ పౌడర్ ఎక్కడ నుండి వచ్చింది.. గ్రీన్ టీ చైనాకు చెందినది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిన పండిస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన టీలలో గ్రీన్ టీ ఒకటి. వేర్వేరు టీలు వేర్వేరు రోగాలకు సహాయపడతాయి. కాని గ్రీన్ టీని "సూపర్ టీ" అని పిలుస్తారు. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు