రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయబడుతున్న జస్సిం బిన్ హమద్ వీధి
- March 17, 2016
జస్సిం బిన్ హమద్ వీధి నుంచి ఆలా రేయాన్ రోడ్ దక్షిణదిశగా ఉన్న దారులను తాత్కాలిక మూసి వేస్తున్నట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. 380 మీటర్ల చుట్టూ విస్తరించిన ఈ మూసివేత ప్రాంతం మార్చి 18 వ తెదే ( శుక్రవారం ) రేపట్నుంచి మొదలు కాబడి ఆరు నెలల పాటు ఈ ,మూసివేత కొనసాగుతుంది. ఈ తాత్కాలిక మూసివేత ట్రాఫిక్ విభాగంతో సమన్వయంతో అమలుచేయనున్నారు. "మూసివేత ఎందుకంటే, ఆలా రేయాన్ రహదారి దిగువన ఒక సొరంగం రహదారి పూర్తి కావాల్సి ఉంది. ఈ సొరంగం రహదారి ద్వారా ఆలా రేయాన్ రోడ్ మరియు జస్సిం బిన్ హమద్ వీధి ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. అంతేకాక ఆ ప్రాంత నివాసితులకు మరియు వాణిజ్య ప్రాంతాలకు సులభంగా వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుందని జస్సిం బిన్ హమద్ వీధి కలుపుతూ ఆలా రేయాన్ రోడ్ క్రింద పాస్ చేసే ప్రతిపాదిత సొరంగం పూర్తి అవసరమవుతుందని ఆశ్ఘల్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







