ఈ కేంద్రాల్లో వలసదారులకు రెండో డోస్ వ్యాక్సినేషన్
- September 28, 2021
మస్కట్: వలసదారులకు రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుందని డైరెక్టర్ నరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ - సైత్ అల్ బతినా గవర్నరేట్ వెల్లడించింది. మొదటి డోస్ వ్యాక్సిన్ ఇప్పటికే తీసుకున్నవారికి రెండో డోస్ ఇవ్వనున్నారు. సాయంత్రం 2.30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు వ్యాక్సినేషన్ జరుగుతుంది. రుస్తాక్ మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ సెంటర్, బర్కా మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ సెంటర్, విదామ్ హెల్త్ సెంటర్, నఖల్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ చేస్తారు. జలాన్ బని బు అలిలో కూడా వలసదారులకు రెండో డోస్ వ్యాక్సినేషన్ వేస్తారు. 29, 30 తేదీల్లో వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!







