ఉగ్రవదదాడిలో మరిణించిన అయిదుగురు సైనికులు
- March 17, 2016
ఈజిప్ట్‌లోని ఓ ఆర్మీ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాద ప్రభావిత ద్వీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మృతి చెందగా..మరో 8మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు మోర్టార్ షెల్ పేల్చి దాడికి పాల్పడ్డారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







