మంచు విష్ణు, రాజ్‌తరుణ్ ల కాంబినేషన్ లో రానున్న ఈడోరకం... ఆడోరకం!
- March 17, 2016
మంచు విష్ణు, రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్, సోనారికా కీలక పాత్రల్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి 'ఈడోరకం.. ఆడోరకం' టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







