'మా' ఎన్నికల పోటీ నుండి తప్పుకున్న బండ్ల గణేశ్!
- October 01, 2021
హైదరాబాద్: ఈ నెల 10న జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. 'నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించు కున్నాను' అని సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేశ్ శుక్రవారం తెలియచేశాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ తో కలిసి దిగిన ఫోటోను, నామినేషన్ ఉపసంహరించుకుంటూ 'మా' ఎన్నికల అధికారికి ఇచ్చిన లేఖను కూడా ఈ పోస్ట్ తో జత చేశాడు. మరి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన జీవిత, మంచు విష్ణు ప్యానల్ నుండి పోటీచేస్తున్న రఘుబాబు లో ఎవరు జనరల్ సెక్రటరీగా తెలుస్తారో చూడాలి.

తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







