షాహీన్ తుపాన్: అత్యవసరమైతే సంప్రదించాలని ఇండియన్ ఎంబసి కార్యాలయం సూచన
- October 03, 2021
ఒమన్: షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని మస్కట్ లో ని భారత రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ఇండియన్స్ అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రాయబార కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలన్నారు. ఎలాంటి సాయం, సమాచారం కావాలన్న ఇండియన్స్ ఈ నెంబర్ కు 93577979 వాట్సాప్ చేయాలని అధికారులు సూచించారు. కాన్సులేట్ డిపార్ట్ మెంట్ (98282270, [email protected]) లేదా కమ్యూనిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (80071234, [email protected]) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. షాహీన్ తుపాను తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా ఒమన్ ప్రభుత్వం ఇప్పటికే రెండు రోజులు సెలవు ప్రకటించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







