ఇంటికే రేషన్ కార్డులు పోస్ట్ ద్వారా పంపించనున్న అధికారులు
- October 03, 2021
ఖతార్: రేషన్ కార్డుల కోసం ఇక ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇంటికే కార్డులను పంపించేందుకు హోమ్ డెలివరీ సర్వీస్ ను మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్ మెంట్ అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ గా ఇంటికే ఖతార్ పోస్ట్ ద్వారా అధికారులు పంపించనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా కాస్త ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే డైరెక్ట్ గా రేషన్ కార్డులను ఇంటి అడ్రస్ కే పంపించనున్నారు. ఐతే ఇంటికి వద్దనుకునే వారు డిపార్ట్ మెంట్ ఇన్వెంట్రీ స్టోర్ లోనూ కార్డులను పొందవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







