తీరం దాటిన షహీన్ తుపాను: ముసన్నా, సువైక్‌లలో వర్షాలు

- October 04, 2021 , by Maagulf
తీరం దాటిన షహీన్ తుపాను: ముసన్నా, సువైక్‌లలో వర్షాలు

మస్కట్: షహీన్ సైక్లోన్, ముసానాహ్ అలాగే సువైక్ విలాయత్స్ మధ్యన తీరం దాటింది. బలమైన గాలులు వీచాయి, భారీ వర్షాలు కురిసాయి. తుపాను కేంద్రం, తీరం తాకి, దాటే సమయంలో 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. బలమైన గాలులు, భారీ వర్షాలతో ముసానాహ్ మరియు సువైక్ ప్రాంతాల్లో కొంతమేర విధ్వంసం చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com