సౌదీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
- October 04, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాయుగుండం కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రియాద్, మక్కా, ఈస్టర్న్ ప్రావిన్స్, అసిర్, నజ్రాన్ తదితర ప్రాంతాల్లో కురుస్తాయి. ఈస్టర్న్ ప్రావిన్స్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి సోమవారం అలాగే మంగళవారం వరకు. మంగళవారం నుంచి బుధవారం వరకు రియాద్ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలుంటాయి. అసిర్, నజ్రాన్ మరియు మక్కా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు బుధవారం గురువారం కనిపిస్తాయి.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







