గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు

- October 05, 2021 , by Maagulf
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు

గల్ఫ్ దేశాలలోని 8 తెలుగు సంఘాల ఉమ్మడి సంస్త "గల్ఫ్ తెలుగు  సంఘాల సమాఖ్య" ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలలోని వివిధ తెలుగు సంఘాల భాగస్వామ్యంతో  పిల్లల పండుగ బాలల దినోత్సవాన్ని నవంబర్ 14 న అంగరంగ వైభవంగా జరపాలని తలపెట్టి అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాము.

ఈ కార్యక్రమం పూర్తిగా పిల్లల చేత - పిల్లల కోసం ఏర్పాటు చేయబడినది.

ఇందులో నాలుగు విభాగాలు వుంటాయి..

1. సాంస్కృతిక ప్రదర్శనలు 

2. Quiz పోటీలు 

3. వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు 

4. Anchoring

ఈ క్రింద ఇచ్చిన లింకులో  Register చేసుకోవచ్చు. 

http://tiny.cc/GulfNov14

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com