బూస్టర్ డోస్ అవసరమైన వారు రిజిస్ట్రేషన్ చేసుకొండి
- October 07, 2021
బహ్రెయిన్: కరోనా ఎఫెక్ట్ సీనియర్ సిటిజన్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఎక్కువగా ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్న సరే వీరికి కరోనా ముప్పు పొంచే ఉంది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే బూస్టర్ డోస్ అవసరమైన వారు వెంటనే బిఅవేర్ (BEAWARE) యాప్ లేదా https://healthalert.gov.bh/en/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ కోరింది. అదే విధంగా పైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారంతా రెండో డోస్ కూడా తీసుకోవాలని కోరింది. వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఫస్ట్ డోస్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే రెండో డోస్ కూడా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







