ఒమన్ లో భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు
- October 07, 2021
మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా పనిచేసిన సుల్తాానేట్ పదవీకాలం ముగిసింది. బుధవారం ఆయన కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒమన్ రాయల్ ఆఫీస్ మినిస్టర్ సుల్తాన్ మహ్మద్ అల్ నుమానీ ఘనంగా వీడ్కోలు పలికారు. సుల్తానేట్ తన పదవీకాలంలో రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రిటైర్ మెంట్ తర్వాత ఆయన కొత్త జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. భారత్, ఒమన్ ల మధ్య బలమైన, చారిత్రాక సంబంధాల కోసం సుల్తానేట్ చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







