2022 ప్రపంచ కప్ నిర్వాహణ సమావేశం లో పాల్గొన్న ఎమిర్
- March 17, 2016
గౌరవనీయ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ గురువారం డెలివరీ మరియు లెగసి ( ఎస్సీ) అత్యున్నత కమిటీ బోర్డు 2016 మొదటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంకు ఎమిర్ దివాన్ వద్ద అధ్యక్షత వహించారు. 2022 ఫుట్ బాల్ ప్రపంచ కప్ నిర్వాహణకు సంబంధించిన పథకాలు అందుకు కేటాయించిన బడ్జెట్ తదితర విషయాలపై చర్చించారు.ఈ సమావేశంలో గౌరవనీయ షేక్ జస్సిం బిన్ హమద్ అల్ థానీ ఎమిర్ డిప్యూటీ చైర్మన్ , ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి హెచ్ ఇ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ వ్యక్తిగత ప్రతినిధి, బోర్డు సభ్యుడు, మరియు ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









